అబూ సయీద్ మరియు అబూహురైర రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం: ముస్లిం కు కలిగే ఎటువంటి కష్టనష్టాలైన వ్యాధి,భాధ,వ్యధ,ఆందోళన చివరికి ఒక ముల్లుకుచ్చిన దాని వలన కూడా అల్లాహ్ అతని తప్పిదాలను ప్రక్షాళిస్తాడు.
అబీ మూస అల్ అష్అరీ రజియల్లాహు అన్హు‘ఉల్లేఖిస్తున్నారు‘:మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియ పర్చారు ఆరోగ్యంగా ఇంట్లో చేసినప్పుడు ఏ పుణ్యాలు దాసునికి నొసగబడ్డాయో అంతే పుణ్యాలు‘అనారోగ్యస్థితిలో లేక ప్రయాణ స్థితి లో‘ఉన్నప్పుడూ కూడా వ్రాయబడుతాయి.