అబూహురైర రజియల్లాహు అన్హు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తూ తెలిపారు ‘(మునాఫీఖీన్) కపటుల పై భారమైన నమాజులు ‘ఇషా మరియు ఫజర్ నమాజు ,ఒకవేళ వారికి అందులో ఉన్న ప్రాముఖ్యత తెలిసి ఉంటే ఖచ్చితంగా మోకాళ్లపై ప్రాకుతూ (నడుస్తూ)వస్తారు,నేను ఇలా భావించాను:ప్రజలకు నమాజు చదవమని చెప్పి ఒక వ్యక్తి కి నమాజు చదివించు అని ఆదేశించి,కొంత మందిని మరియు కట్టెల ప్రోగును వెంట తీసుకుని నమాజు కు రాని వారి వద్దకి వెళ్ళి వారి ఇళ్ళు తగలపెట్టాలి.