1044 - (خ) عَنْ أَبِي المَلِيحِ قَالَ: كُنَّا مَعَ بُرَيْدَةَ فِي غَزْوَةٍ، فِي يَوْمٍ ذِي غَيْمٍ، فَقَالَ: بَكِّرُوا بِصَلاَةِ العَصْرِ، فَإِنَّ النَّبِي صلّى الله عليه وسلّم قَالَ: (مَنْ تَرَكَ صَلاَةَ العَصْرِ، فَقَدْ حَبِطَ عَمَلُهُ) .
బరీదహ్ బిన్ అల్ హసీబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు’మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు భోదించారు’ఎవరైతే అసర్ నమాజు ను వదిలేస్తారో అతని సత్కార్యాలు బుగ్గిపాలు అవుతాయి’.
[خ553]