3 ـ باب: خيركم من تعلم القرآن وعلمه

Hadith No.: 468

468 - (خ) عَنْ عُثْمَانَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صلّى الله عليه وسلّم قَالَ: (خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقْرْآنَ وَعَلَّمَهُ) .

ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు కథనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఉపదేశించారు’మీలోని ఉత్తములు ‘ఖుర్ఆన్ ని అభ్యసించి మరియు ఇతరులకు నేర్పువారు’అని చెప్పారు’.

[خ5027]