అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘తిరస్కారులు మినహా పూర్తి ఉమ్మత్ స్వర్గం లో ప్రవేశిస్తుంది ‘ప్రశ్నించబడింది ‘ఎవరు తిరస్కారులు ఓ దైవ ప్రవక్త ? ప్రవక్త బదులిస్తూ’ చెప్పారు ‘నన్ను అవలంబించినవారు స్వర్గం లోకి ప్రవేశిస్తారు మరెవరైతే నన్ను దిక్కరిస్తారో అతను తిరస్కారధోరణి కి పాల్పడ్డాడు.
అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు‘నిశ్చయంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు భోదించారు "అతిశయిల్లే వారికి నాశనం తప్పదూ అని మూడు సార్లు పదేపదే పలికారు"